జవహర్‌నగర్‌లో మళ్లీ పెరుగుతున్న కుక్కల బెడద..!

జవహర్‌నగర్‌లో మళ్లీ పెరుగుతున్న కుక్కల బెడద..!

మేడ్చల్: జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అనేక ప్రాంతాలలో రాత్రి సమయంలో కుక్కల బెడద విపరీతంగా ఉంటుందని అక్కడ ప్రజలు వాపోతున్నారు. దీంతో భయాందోళనకు గురి చెందుతున్నట్లు తెలిపారు. గత ఏడాది క్రితం కాస్తంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి యధావిధిగా మారిందని అక్కడి ప్రజలు వాపోయారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.