వాంకిడిలో ఈ నెల 7 నుంచి భీమన్న ఉత్సవాలు

వాంకిడిలో ఈ నెల 7 నుంచి భీమన్న ఉత్సవాలు

ADB: నేరేడి గొండ మండలం వాంకిడిలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి భీమన్న ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. 7న ఆరతి, 8న గౌలు గూడ తండాలో నిద్ర, 9న వాంకిడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం, 10న సోన్‌లో గంగా స్నానాలు, 11న చిట్యాల వాగులో గంగా స్నానం, 12న భీముని కళ్యాణం, బండారు, బాసింతం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.