పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై సీఎం సమీక్ష
AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు త్వరలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సర్కులర్ ఎకానమీ విధానాలను ప్రమోట్ చేయాలని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం మేరకు అనుమతులివ్వాలని ఆదేశించారు.