ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

WNP: పెద్దమందడి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌‌ను పరిశీలించారు. ఈ సంరదర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలను ఆసుపత్రిలో నమోదు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.