ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

WNP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి విజయవంతం చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ సభలో తాగునీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఇందుకు గాను ముందుగానే తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలన్నారు.