రాష్ట్ర పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్ర పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

KMR: పెద్దపల్లిలో ఈనెల 7 నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి NZB జిల్లా జట్టు సిద్ధమైనట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అతిఖుల్ల నిన్న తెలిపారు. జట్టు ఎంపిక కోసం పిట్లంలో శిక్షణ శిబిరం నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామన్నారు. ఈ జట్టుకు శివకుమార్, విజయ్ క్రీడా దుస్తులు అందజేశారు.