కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సూరంపల్లిలో అన్నదాత-సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
➢ కాటూరు జెడ్పీహెచ్ పాఠశాలలో కళావేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
➢ చెత్తతో ఎరువుల తయారీ విధానంపై అవగాహన నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ మనోహర్
➢ ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్