'అనగనగా ఒకరాజు' నుంచి పాట వచ్చేస్తోంది

'అనగనగా ఒకరాజు' నుంచి పాట వచ్చేస్తోంది

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న మూవీ 'అనగనగా ఒకరాజు'. ఈ సినిమా కోసం నవీన్ సింగర్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆయన స్పెషల్ పాటను పాడినట్లు సమాచారం. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేయనున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది.