శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా ఇంఛార్జ్ వ్యవసాయశాఖ అధికారిగా రవీంద్రభారతి
➢ నరసన్నపేట మండలంలో రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య
➢ ఆమదాలవలసలో పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి
➢ పలాస కాశీబుగ్గలో గంజాయితో ముగ్గురు అరెస్ట్