'నర్సింగాపూర్ BRS అధ్యక్షుడిగా గొడుగు మల్లయ్య'

'నర్సింగాపూర్ BRS అధ్యక్షుడిగా గొడుగు మల్లయ్య'

PDPL: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ధర్మారం మండలం నర్సింగాపూర్ BRS గ్రామ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గొడుగు మల్లయ్యతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు వెంకటస్వామి, గంగారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.