VIDEO: ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

VIDEO: ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

KDP: సిద్ధవటం మండలం కడప చెన్నై జాతీయ రహదారి చాముండేశ్వరి పేట వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట మండలం చెంచువారిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో అతివేగంగా వెళుతూ.. రైల్వే ఉద్యోగిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రైల్వే ఉద్యోగికి బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.