సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

GNTR: సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863 - 2234014 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.