VIDEO: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

VIDEO: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 27,240 నగదును స్వాధీనం చేసుకుందామని ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పేకాట ఆడే వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై వెల్లడించారు.