VIDEO: ఎండివో ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన

VIDEO: ఎండివో ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంకయ్య పల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవహారశైలి సరిగా లేదని ప్లకార్డులు పట్టుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని తెలిపారు.