పలు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన DMHO

పలు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన DMHO

VSP: మింది, గాజువాకలో పలు ఆరోగ్య కేంద్రాలను DMHO జగదీశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ సేవలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఉష్ణోగ్రతలను పరిశీలించారు. ఉష్ణోగ్రత వివరాలను ప్రతిరోజూ రిజిస్టర్‌లో నమోదు చేయాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.