జగిత్యాల బయలుదేరిన కేసీఆర్

జగిత్యాల బయలుదేరిన కేసీఆర్

TG: మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు బయలుదేరారు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాల వెళ్లారు. కాసేపట్లో ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్‌ సమక్షంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి BRSలో చేరనున్నారు.