నిర్వాసితుల ఖాతాల్లో జమవుతున్న పరిహారం

నిర్వాసితుల ఖాతాల్లో జమవుతున్న పరిహారం

ELR: పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో నిర్వాసితులకు భూసేకరణ, పునరావాస పరిహారం అందించేందుకు ప్రభుత్వం తాజాగా రూ.1,000 కోట్లు విడుదల చేసింది. ఈ పరిహారానికి సంబంధించి నిధులు పంపిణీని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వేలేరుపాడులో శనివారం ప్రారంభించారు. సాయంత్రం నుంచి మండలంలో పలువురు నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమైనట్లు చెబుతున్నారు.