వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ

వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ

ADB: శ్రీ శిరిడి సాయి సేవా సొసైటీ సాయి లింగి వ్యవస్థాపక అధ్యక్షుడు దెబ్బడి అశోక్ కుమార్ ఆదేశాలమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని రణ దివ్యనగర్‌లో 20 మంది వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ మేనేజర్ పసుపుల రాజు, సాయిలింగి వృద్ధాశ్రమం ట్రస్ట్ మెంబర్ షేర్ల గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.