మూసీ బాధితులకు బాసటగా BRSV

మూసీ బాధితులకు బాసటగా BRSV

HYD: బీఆర్ఎస్వీ నాయకుల 'మూసీ పోరుబాట' మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 3వ రోజు బీఆర్ఎస్వీ నాయకులు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై వివరించారు. మూసీ బాధితులతో మాట్లాడిన బీఆర్ఎస్వీ నాయకులు ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.