అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకునేందుకు జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.