బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిట్టన్ కుమార్ దాస్

పాకిస్తాన్, UAEలతో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లకు బంగ్లా కెప్టెన్‌గా వికెట్ కీపర్ లిట్టన్ కుమార్ దాస్‌ను నియమించింది. కాగా, బంగ్లా తొలుత UAEతో మే 17, 19న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం మే 25 నుంచి పాక్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది.