'శిథిలావస్థలో ఉన్న వాటర్‌ట్యాంక్ తొలగించండి'

'శిథిలావస్థలో ఉన్న వాటర్‌ట్యాంక్ తొలగించండి'

NLG: కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఉన్న వాటర్‌ట్యాంక్ శిథిలావస్థలో ఉందని కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఐతే పాత వాటర్ ట్యాంక్‌ను మాత్రం అలాగే ఉంచారు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తొలగించాలని స్థానికులు గతంలో గ్రామపంచాయతీ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దయచేసి ఇప్పటికైనా తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.