VIDEO: ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోండి: పోలీసులు

HYD: శివారులోని నార్సింగి సమీపంలో TGPA అండర్ పాస్ ఏరియాలో సైబరాబాద్ పోలీసులు ఆటో డ్రైవర్ వయోలేషన్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తనిఖీలు చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు సూచనలు చేశారు. తప్పనిసరిగా ఆటోడ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ సహా ఇతర పత్రాలన్నీ కలిగి ఉండాలని సూచించారు.