కాంగ్రెస్ శ్రేణుల ఇంటింటా ప్రచారం

కాంగ్రెస్ శ్రేణుల ఇంటింటా ప్రచారం

కరీంనగర్: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాలతో శుక్రవారం పాలకుర్తి పట్టణ అధ్యక్షులు కమ్మగాని నాగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 50వ కాంగ్రెస్ పార్టీ బూత్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాల గురించి ఓటర్లకు చెప్పి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్యని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.