'ప్రభుత్వ పాఠశాలను బలోపేతంచేయండి'

'ప్రభుత్వ పాఠశాలను బలోపేతంచేయండి'

SKLM: నరసన్నపేట మండలం, పారసెల్లి గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి పి. దాలినాయుడు ఆధ్వర్యంలో గురువారం ఎన్రోల్మెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు.