VIDEO: పుంగనూరులో RTC డిపో ఎదుట నిరసన

CTR: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని RTC ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత 1/2019 సర్క్యూలర్ విధిగా అమలు చేయాలన్నారు. అక్రమ సస్పెన్షన్, రిమూవర్స్ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.