వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం: డీఈవో

NDL: చాగలమర్రి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ జనార్దన్ రెడ్డి తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా సంబంధిత రికార్డును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయలు కృషి చేయాలని అన్నారు.