వ్యవసాయ యంత్ర పరికరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
ELR: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని సమ్మెటవారిగూడెం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన యంత్ర పరికరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ఉపయోగించే వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఉందని జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో వ్యవసాయ పరికరాల రెట్లు కూడా తగ్గాయి అని అన్నారు.