VIDEO: 'చలో విజయవాడ’ జయప్రదం చేయండ'

VIDEO: 'చలో విజయవాడ’ జయప్రదం చేయండ'

కృష్ణా: ఉయ్యూరులో బుధవారం AP వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. మార్చి 4న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు జె.వెంకటప్పయ్య పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, పెన్షన్, భద్రత, ఆరోగ్యబీమా, వెల్ఫేర్ ఫండ్ పునరుద్ధరణ వంటి డిమాండ్లు తెలిపారు. అనంతరం కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు.