గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి

VZM: సిర్పూర్ కాగజ్ నగర్ జవహర్ నవోదయంలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రదీప్ భారతి కిల్తంపాలెం నవోదయ విద్యాలయంనకు నేషనల్ కోచింగ్ నిమిత్తం గత నెల 28న వచ్చారు. ఈ నెల14న మెస్‌లో కుప్పకూలీ పోయాడు. సిబ్బంది గమనించి ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ తనిఖీచేయగా మరణించినట్లు చెప్పారు. భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.