"ఆలయ అభివృద్ధికి 20 వేలు విరాళం అందజేత"

"ఆలయ అభివృద్ధికి 20 వేలు విరాళం అందజేత"

WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని మడేలయ్య ఆలయంలో మంగళవారం BRS జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆలయ అభివృద్ధికి రూ.20 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.