మెస్సీకి టికెట్ అందించిన జై షా

మెస్సీకి టికెట్ అందించిన జై షా

భారత పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇవాళ ఢిల్లీలో సందడి చేశాడు. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జైషా.. మెస్సీని కలిసి భారత క్రికెట్ జట్టు జెర్సీలను, బ్యాట్‌ను బహుకరించాడు. టీ20 ప్రపంచ కప్‌‌లో.. ఫిబ్రవరి 7న మ్యాచ్‌ను వీక్షించేందుకు రావాలని మెస్సీని జై షా కోరాడు.