అమ్మ కాలనీలో చలివేంద్రం ప్రారంభం

అమ్మ కాలనీలో చలివేంద్రం ప్రారంభం

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం పట్టణం 11వ వార్డు అమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు విరివిగా చలివేంద్రాలు ప్రారంభించాలన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు నాయకులు ఎరుబండి సతీష్, ఆకాశపు స్వామి పాల్గొన్నారు.