ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సీరియస్

ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సీరియస్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాము ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కోరుకోవడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే.. అమెరికా, యూరప్, పొరుగు దేశాల ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని ఇరాన్ అధ్యక్షుడు వెల్లడించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని, ఇతర దేశాల ప్రజల పట్ల తమకు గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు.