భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాం

భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాం

KNL: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని కర్నూలు ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రమణ అన్నారు. మంత్రాలయం నుంచి బెంగళూరుకు అవసరమైతే ఇంకా సర్వీసులు పెంచుతామని తెలిపారు.మంత్రాలయం ఆర్టీసీ బస్టాండులో నీటి వసతి సరిగా లేదని అందుకోసం పంచాయతీ వారికి విన్నవించామని ఈ నీటి సమస్య కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.