విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల
➢ గోపాలపట్నంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గణబాబు
➢ పెందుర్తిలో రైల్వే పట్టాలవైపు ఒంగిన విద్యుత్ పోల్.. రైలుకు తప్పిన ప్రమాదం
➢ 2027 జనాభా గణన సర్వేను పక్కాగా నిర్వహించాలి: GVMC కమిషనర్ కేతన్ గార్గ్