‘ఖర్గేజీ.. ఆ శుభవార్త ఎప్పుడో చెప్పండి’

‘ఖర్గేజీ.. ఆ శుభవార్త ఎప్పుడో చెప్పండి’

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. బీజేపీ నేతలు ఖర్గేను ఎద్దేవా చేస్తూ.. 'ఖర్గేజీ... మీరంతా ప్రతిసారీ మోదీని విమర్శిస్తుంటారు. దానికి బదులు, ముందు రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడో చెప్పండి. ఆ పెళ్లికి మేమంతా వస్తాం' అంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.