విశాఖ సౌత్ కోస్ట్ రైల్వేకు కొత్త సీసీఎం
VSP: రైల్వే బోర్డు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే (SCOR) పీసీవోఎంగా ఉన్న త్రిప్తి గుర్హా నార్తర్న్ రైల్వేకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన డి.సత్యనారాయణ సౌత్ కోస్ట్ రైల్వే సీసీఎంగా (CCM) నియమితులయ్యారు. ఆయన తదుపరి ఆదేశాల వరకు పీసీవోఎం బాధ్యతలను కూడా అదనంగా పర్యవేక్షిస్తారు.