తూప్రాన్ ఆస్పత్రి సందర్శించిన కలెక్టర్

తూప్రాన్ ఆస్పత్రి సందర్శించిన కలెక్టర్

MDK: తూప్రాన్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. జ్వరాలతో ప్రజలు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలన్నీ నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్‌కు సూచించారు.