ఆలమూరులో అర్చక సమాఖ్య సమావేశం

ఆలమూరులో అర్చక సమాఖ్య సమావేశం

కోనసీమ: ఆలమూరు మండలం, చింతూరు గ్రామంలో ఆదివారం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద అర్చక సంఘం సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకులు వెలవలపల్లి జానికి రామయ్య పాల్గొని ప్రసంగించారు. అనంతరం వన సమారాధన నిర్వహించారు.