నామినేషన్ సెంటర్లను పరిశీలించిన సీఐ

నామినేషన్ సెంటర్లను పరిశీలించిన సీఐ

MHBD: తొర్రూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల సెంటర్లను శనివారం తొర్రూరు సీఐ గణేష్ ఎస్సై ఉపేందర్‌తో కలిసి పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా గ్రామస్తులు సహకరించాలని కోరారు.