3 ట్రిలియన్ డాలర్ల ఎకామనీ లక్ష్యం: భట్టి

3 ట్రిలియన్ డాలర్ల ఎకామనీ లక్ష్యం: భట్టి

TG: 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈలను పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు.