VIDEO: ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

VIDEO: ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

NZB: నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్వకుంట్ల కవిత మంగళవారం స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్న 'హైడ్రా'కు ఈ అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.