VIDEO: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ
KDP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ శ్రీరాం పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లకు సంబంధించిన కేసుల వివరాలను తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి ప్రశాంత జీవితం గడపాలని వారికి సూచించారు.