రెండు రోజులపాటు నీటి సరఫరా బంద్

రెండు రోజులపాటు నీటి సరఫరా బంద్

ప్రకాశం: దర్శి నుంచి కనిగిరికి వచ్చే సాగర్ నీళ్లు మున్సిపాలిటీ పరిధిలోకి 2 రోజులు రావని మున్సిపల్ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కుంచె పల్లి, పొదిలి, దర్శి మధ్యలో అక్కడ అక్కడ పైపులు పగలడం, లీకులు కావటం జరిగిందని, మరమత్తులు చేయటానికి రెండు రోజులు పడుతున్నదని సాగర్ నీళ్లు మున్సిపాలిటీ పరిధిలోనికి 2 రోజులు రావని అధికారులు తెలిపారు.