SUలో పరీక్ష ఫీజుకు నోటిఫికేషన్ విడుదల

SUలో పరీక్ష ఫీజుకు నోటిఫికేషన్ విడుదల

KNR: SU పరిధిలో జరుగనున్న Bsc Honours, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 1వ, 2వ, 3వ సెమిస్టర్, బయో మెడికల్ సైన్స్ కోర్సులో 1వ, 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా NOV 4 వరకు, లేట్ ఫీజు రుసుం రూ. 300తో NOV 10 వరకు చెల్లించుకోవచ్చని SU పరీక్షలు నియంత్రణ అధికారి తెలిపారు.