నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం

నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం

RR: వివిధ కేసుల్లో పట్టుబడిన 7 వాహనాలకు ఇవాళ వేలం నిర్వహించనున్నట్లు సరూర్ నగర్ ఎక్సైజ్ సీఐ ఎన్. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్కేపురం సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని, మరిన్ని వివరాలకు 8712658746 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.