విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: గుంతకల్లులోని అజంతా సర్కిల్లో కుమ్మర ముద్దుబిడ్డ మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాలివాహనుల దైవమైన మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముందుగా విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు.