ఆగస్టు 9న Ed.CET సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్

HYD: ఆగస్టు 6వ తేదీ నాటికి Ed.CET 2025 వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఎడిట్ ప్రక్రియ పూర్తయిందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్ణారెడ్డి తెలిపారు. ఆగస్టు 9వ తేదీన సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ విడుదల కానున్నట్లుగా HYD PGRRC ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 12వ తేదీన అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు సీటు వచ్చిన కాలేజీలో సబ్మిట్ చేయాలన్నారు.