రేపు మెగా జాబ్ మేళా

రేపు మెగా జాబ్ మేళా

SKLM: సోంపేట కొంచాడ రాజేశ్వరరావు డిగ్రీ కళాశాలలో రేపు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ కొంచాడ శేషాద్రి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. 12 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని, 350కి పైగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పది నుంచి పీజీ వరకు చదివిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.